logo

సెప్టెంబర్ 20 నుంచి 27వ తేదీ వరకు బతుకమ్మ చీరలు పంపిణీ

సెప్టెంబర్ 20 నుంచి 27వ తేదీ వరకు బతుకమ్మ  చీరలు పంపిణీ
Highlights

దసరా పండుగ వచ్చేస్తోంది.. తెలంగాణ ఆడ పడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసే బతుకమ్మ పండుగ రానే వస్తోంది. ఇక,...

దసరా పండుగ వచ్చేస్తోంది.. తెలంగాణ ఆడ పడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసే బతుకమ్మ పండుగ రానే వస్తోంది. ఇక, బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతీ ఏడాది మహిళలకు తెలంగాణ సర్కార్ చీరలు పంపిణీ చేస్తుండగా.. ఈ ఏడాది కోటి 2లక్షల మంది మహిళలకు ఉచితంగా చీరలను అందజేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా.. 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


లైవ్ టీవి


Share it
Top