దిశా నిందితుడు చెన్నకేశవులు భార్య గురించి సంచలన నిజాలు

దిశా నిందితుడు చెన్నకేశవులు భార్య గురించి సంచలన నిజాలు
x
Highlights

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో బాలల సంరక్షణ సిబ్బంది శుక్రవారం పర్యటించారు. దిశ హత్యాచార నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనరు...

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో బాలల సంరక్షణ సిబ్బంది శుక్రవారం పర్యటించారు. దిశ హత్యాచార నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనరు అని తేలింది. ఎన్‌కౌంటర్‌ నిందితుడు చెన్న కేశవులు తల్లిదండ్రులతో చైల్డ్‌ వెల్ఫేర్ సిబ్బంది భేటీ అయింది. చెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తిరమైన నిజాలు వెలుగు చూశాయి. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి అధికారులు సేకరించారు. పాఠశాలలో ఉన్న తేదీ ప్రకారం ఆ బాలిక వయసు 13 సంవత్సరాల ఆరు నెలలుగా గుర్తించారు. దీంతో ఆమె మైనర్‌ అని తేలింది. చెన్న కేశవులు భార్య మైనర్ కావడతో చైల్డ్‌ వెల్ఫేర్ ‌కు పంపించాలని బృందం కోరింది.

ఆమె ప్రస్తుతం గర్బవతి కావడంతో అందుకు చెన్నకేశవులు తల్లిదండ్రులు అంగీకరించలేదు. చెన్నకేశవులు భార్యకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె చిన్నాన్నతో బృందం చర్చించింది. అయితే ప్రస్తుతం బాబాయి ఇంట్లో ఉంటున్న చెన్నకేశవులు భార్య చెల్లెలు తమ్ముడినైనా పంపించాలని కోరగా బాధితురాలు చెన్నకేశవులు భార్య చెల్లెలు తమ వద్దే ఉంటుందని కావాలంటే ఆమె తమ్మున్ని బాలల సంరక్షణ కేంద్రానికి పంపిస్తామని అతడి బాబాయ్ అధికారులకు వెల్లడించారు. అయితే బాధిత బాలిక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అప్పటినుంచి బాబాయి నాయనమ్మ వద్దే ఉంటున్నారు ఈ ముగ్గురు. చెన్నకేశవులు ప్రేమించి పెళ్లాడిన తర్వాత ఆ బాలిక అత్తారింటికి వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories