logo

తెలంగాణలో అర్థరాత్రి నుంచి నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు

తెలంగాణలో అర్థరాత్రి నుంచి నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు
Highlights

అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంపై వైద్యులతో మంత్రి ఈటల రాజేందర్‌ చర్చలు నిర్వహించారు . ...

అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంపై వైద్యులతో మంత్రి ఈటల రాజేందర్‌ చర్చలు నిర్వహించారు . బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని వైద్యులు చెప్పడంతో ఆమన చర్చలు నిర్వహించారు. హామీ కాకుండా బడ్జెట్‌ రిలీజ్‌ చేస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగిస్తామని... ప్రభుత్వం ఎప్పుడూ హామీలు మాత్రమే ఇస్తోందని వైద్యులు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top