Top
logo

గాంధీ ఆస్పత్రిలో దర్శకుడు వీవీ వినాయక్‌

గాంధీ ఆస్పత్రిలో దర్శకుడు వీవీ వినాయక్‌
X
Highlights

గాంధీ ఆస్పత్రిలో పనిచేసే తన మిత్రుడిని మాట్లాడించేందుకు ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ గురువారం ఆస్పత్రికి వచ్చారు. సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ కుమార్‌ చాంబర్‌కు చేరుకుని తానే స్వయంగా పరిచయం చేసుకున్నారు.

గాంధీ ఆస్పత్రిలో పనిచేసే తన మిత్రుడిని మాట్లాడించేందుకు ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ గురువారం ఆస్పత్రికి వచ్చారు. సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ కుమార్‌ చాంబర్‌కు వచ్చి తానే స్వయంగా పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీలో అందే సేవలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు ఎంతో బాగున్నాయని కోనియాడారు. వీవీ వినాయక్‌తో జనరల్‌ మెడిసిన్‌ జనరల్‌ సర్జరీ విభాగాధిపతులు ప్రొఫెసర్‌ రాజారావు, కృష్ణమోహన్‌, ఆర్‌ఎంఓ శేషాద్రి, వీవీ వినాయక్‌ మిత్రుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Next Story