Top
logo

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
X
Highlights

సాధారణ ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ కు శ్రద్ద లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్....

సాధారణ ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ కు శ్రద్ద లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఆయుష్మాన్ భారత్ ద్వారా చికిత్స పొందిన వారితో అల్పాహర విందులో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో నీరు గార్చారన్నారు. కేంద్రం ఆరోగ్య భారత్ దిశగా అడుగులు వేస్తుంటే సీఎం కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


Next Story