తెలంగాణలో దసరా సెలవులు మరోవారం పొడిగింపు

తెలంగాణలో దసరా సెలవులు మరోవారం పొడిగింపు
x
Highlights

తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను మరోవారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు సెలవులు పొడిగిస్తూ.. సీఎం కేసీఆర్...

తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను మరోవారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు సెలవులు పొడిగిస్తూ.. సీఎం కేసీఆర్ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా.. విద్యార్ధులకు ఇబ్బందికలగకుండా, మరో వారం రోజుల పాటు దసరా సెలవులను పొడింగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories