డయల్‌ 100కు పెద్ద ఎత్తున కాల్స్‌.. సాహో సజ్జనార్‌ అంటూ..

డయల్‌ 100కు పెద్ద ఎత్తున కాల్స్‌.. సాహో సజ్జనార్‌ అంటూ..
x
Highlights

దిశను దారుణంగా హతమార్చిన వారిని ఎన్ కౌంటర్ చేసి చంపడాన్ని హర్షిస్తున్న ప్రజలు, పోలీసుల చర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన...

దిశను దారుణంగా హతమార్చిన వారిని ఎన్ కౌంటర్ చేసి చంపడాన్ని హర్షిస్తున్న ప్రజలు, పోలీసుల చర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు, పోలీసులకు జయజయధ్వానాలు పలుకుతూ, పూలవర్షం కురిపించారు. ఇక విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు. సామాన్య పౌరులు పోలీసుల చర్యను అభినందిస్తూ పటాకుల కాల్చుతూ స్వీట్లు పంచుతున్నారు. ఘటనాస్థలిలో పోలీసులపై ప్రజలు పూలవర్షం కురిపించారు. తెలంగాణ పోలీస్‌ జిందాబాద్‌ సాహో సజ్జనార్‌' అంటూ నినదిస్తున్నారు. అంతేకాకుండా డయల్‌ 100 పెద్ద ఎత్తున ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories