Breaking: ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్.. ?

Breaking: ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్.. ?
x
Highlights

దేశంలో ఇప్పటికే జనతా కర్ఫ్యూను పొడగిస్తూ పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో 24 గంటలున్న జనతా కర్ఫ్యూ ఈ నెల 31 వరకు...

దేశంలో ఇప్పటికే జనతా కర్ఫ్యూను పొడగిస్తూ పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో 24 గంటలున్న జనతా కర్ఫ్యూ ఈ నెల 31 వరకు పొడగించే అవకాశం ఉంది. కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటల సమయంలో చప్పట్లు కొట్టాక ఈ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కర్ఫ్యూను 31 వరకు పొడగిస్తారని చెబుతున్నారు. నిత్యావసరాలు, అత్యవసర సేవలు మినహా అన్ని సేవలూ నిలిపివేసే అవకాశం కనిపిస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories