Top
logo

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో 443 మంది

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో 443 మంది
X
Highlights

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్లు దాఖలు చేసిన 503 మందిలో 60 మంది...

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్లు దాఖలు చేసిన 503 మందిలో 60 మంది ఉపసంహరించుకోవడంతో చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.. అత్యధికంగా నిజామాబాద్ ఎంపీ స్థానానికి 185 మంది పోటీలో ఉన్నారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి 28 మంది పోటీలో ఉన్నారు.

వివిధ పార్లమెంటు స్థానాలకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..
Next Story