Top
logo

కరెంట్ సెంటిమెంట్ ముసుగులో కరెన్సీ మూటలు జమా: ఎంపీ రేవంత్ రెడ్డి

కరెంట్ సెంటిమెంట్ ముసుగులో కరెన్సీ మూటలు జమా: ఎంపీ రేవంత్ రెడ్డి
Highlights

రాష్ట్రంలో కరెంట్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. విద్యుత్...

రాష్ట్రంలో కరెంట్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. విద్యుత్ సంస్థల్లో అక్రమాలకు సహకరించని వారిని ప్రభుత్వం బదిలీ చేసిందని ఆరోపించారు. తప్పుడు ఒప్పందాలపై సంతకాలు చేయని వారిపై వేటు వేశారని చెప్పారు రేవంత్. సంస్థలో అనుభవంలేని, అసమర్థులైన అధికారులను నియమించారని విమర్శించారు.


లైవ్ టీవి


Share it
Top