ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ నిదర్శనం: జీవన్‌ రెడ్డి

ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ నిదర్శనం: జీవన్‌ రెడ్డి
x
Highlights

తెలంగాణ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనంగా ఉందన్నారు. రుణమాఫీ పై బడ్జెట్ లో...

తెలంగాణ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనంగా ఉందన్నారు. రుణమాఫీ పై బడ్జెట్ లో స్పష్టత లేదన్నారు. కేసీఆర్ కు సీఎంగా కొనసాగే హక్కు లేదన్నారు జీవన్ రెడ్డి. కమీషన్ల భాగోతం బయటకు వస్తుందనే కళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగటం లేదని విమర్శించారు. నిరుద్యోగుల ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు జీవన్ రెడ్డి. ఆరోగ్య శ్రీ అమలు చేస్తూనే కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ నిధులను తీసుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories