Top
logo

ప్రాణాలు లెక్కచేయకుండా భట్టి పోరాటం చేశారు: కాంగ్రెస్‌ నేతలు

ప్రాణాలు లెక్కచేయకుండా భట్టి పోరాటం చేశారు: కాంగ్రెస్‌ నేతలు
X
Highlights

ప్రాణాలను లెక్కచేయకుండా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోరాటం చేశారని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్ కుమార్...

ప్రాణాలను లెక్కచేయకుండా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోరాటం చేశారని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. 4 నెలలుగా భయపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరినా పట్టించుకోకుండా స్పీకర్‌ ఒకేసారి బులెటిన్‌ విడుదల చేశారని విమర్శించారు. రేపు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు.

Next Story