టీ పీసీసీలో మరోసారి క్యాస్ట్‌ వార్‌

టీ పీసీసీలో మరోసారి క్యాస్ట్‌ వార్‌
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో క్యాస్ట్‌ వార్‌ మరోసారి తెరపైకి వచ్చింది. పీసీసీ నాయకత్వాన్ని ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ఎందుకివ్వాలని ఆ పార్టీ...

తెలంగాణ కాంగ్రెస్‌లో క్యాస్ట్‌ వార్‌ మరోసారి తెరపైకి వచ్చింది. పీసీసీ నాయకత్వాన్ని ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ఎందుకివ్వాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు వీ హనుమంతరావు ప్రశ్నించారు. పార్టీ నాయకత్వంలో ముగ్గురు రెడ్లు ఉండి ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి పీసీసీ పదవి బీసీలకే ఇవ్వాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. తనకంటే సీనియర్‌, లాయలిస్ట్‌ ఎవరంటూ చెప్పుకొచ్చారు. పారాచూట్లకు పదవులు ఇవ్వొద్దని రాహుల్‌గాంధీ చెబుతున్నా అలాంటి వారికే కట్టబెడుతున్నారని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories