Top
logo

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అరెస్ట్

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అరెస్ట్
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా...

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు చెక్కు పవర్ ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు చెక్ పవర్ ఇవ్వాలని ధర్నా చేశారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, స్థానిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.


లైవ్ టీవి


Share it
Top