టీఆర్ఎస్ తో ఉండేది మేము కాదు మీరే..కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్‌

టీఆర్ఎస్ తో ఉండేది మేము కాదు మీరే..కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్‌
x
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీపై చేస్తున్న విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీపై చేస్తున్న విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి తోక పార్టీ అంటూ లక్ష్మణ్‌ చేస్తున్న కామెంట్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్‌కు బీజేపీయే తోకపార్టీ అని భట్టి అన్నారు. బీజీపీ, టీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసునని భట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద స్కామ్‌ అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుందని భట్టి గుర్తుచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories