Top
logo

ఆరు నెలలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి లేదు - భట్టి విక్రమార్క

ఆరు నెలలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి లేదు -  భట్టి విక్రమార్క
Highlights

ఎన్నికల హామీలు అమలు చేయలేమని బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం చెప్పిందన్నారు భట్టి విక్రమార్క. ఆరునెలలు అవుతున్నా.....

ఎన్నికల హామీలు అమలు చేయలేమని బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం చెప్పిందన్నారు భట్టి విక్రమార్క. ఆరునెలలు అవుతున్నా.. నిరుద్యోగ భృతి ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. 57 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని చెప్పారు కానీ, ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదన్నారు. గడిచిన ఆరేళ్లలో పెట్టిన పెట్టుబడికి ఆదాయం తగ్గి.. మాంద్యంలోకి వెళ్లిందన్నారు భట్టి విక్రమార్క.

Next Story