Top
logo

కరివెన జలాశయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌

కరివెన జలాశయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌
X
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కరివెనకు చేరుకున్నారు. కరివెన జలాశయం పనులను కేసీఆర్‌ పరిశీలించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సీఎం పరిశీలిస్తున్నారు. ఇంజనీర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. ప్రాజెక్టు పనులపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.

Next Story