Top
logo

మ. 3 గంటలకు మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్‌

మ. 3 గంటలకు మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్‌
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయి...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయి వార్డులను కైవసం చేసుకుంది. అన్ని జిల్లాల్లో అత్యధిక వార్డులు కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడనున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.​

Web TitleCM KCR press meet at 3 pm in Telangana Bhavan

లైవ్ టీవి


Share it
Top