Top
logo

పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం

పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం
Highlights

పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయ్యారు. తెలంగాణ అకాడమి ఆఫ్ రూరల్‌ డెవలప్...

పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయ్యారు. తెలంగాణ అకాడమి ఆఫ్ రూరల్‌ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఈ సమావేశంలో.. ఈ నెల 6 నుంచి అన్ని గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అయితే ఈ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున మండలస్థాయి అధికారులను ఇంచార్జులుగా నియమించాలని నిర్ణయించారు. విస్తృత ప్రజాభాగస్వామ్యంతోనే గ్రామాల రూపురేఖలు మార్చడమే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ లక్ష్యం నెరవేర్చేందుకే 30 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top