Top
logo

మేడారం జాతరపై అధికారులతో సీఎస్ సమావేశం

మేడారం జాతరపై అధికారులతో సీఎస్ సమావేశంముఖ్యమంత్రి కెసిఆర్
Highlights

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుచేయాలని ఆదేశం

వచ్చేనెల జరిగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్లు, పారిశుద్యం పనులు త్వరితగతన పూర్తిచేయాలని ఆదేశించారు. త్వరలో పనులు పరిశీలించనున్నట్లు చెప్పారు.

Web TitleCM KCR Meeting with Officials about Medaram Festival
Next Story

లైవ్ టీవి


Share it