జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
x
Highlights

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో సర్వీసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 11 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ...

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో సర్వీసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 11 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 9 మెట్రో స్టేషన్లున్నాయి. ఇటు ప్రారంభించిన తర్వాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు కేసీఆర్‌ మెట్రోలో ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories