Top
logo

రాష్ట్రాభివృద్ధికోసమే అప్పులు చేస్తున్నాం : సీఎం కేసీఆర్‌

రాష్ట్రాభివృద్ధికోసమే అప్పులు చేస్తున్నాం : సీఎం కేసీఆర్‌
Highlights

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌కు ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చారు. అప్పులపై...

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌కు ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చారు. అప్పులపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని... రాష్ట్రాభివృద్ధికోసమే అప్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించటంలేదని.. కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు.ఏ అంశంపైనైనా అవగాహన పెంచుకుని మాట్లాడాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు.

Next Story