logo

రైతులకు గుడ్ న్యూస్..రుణమాఫీ చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ

రైతులకు గుడ్ న్యూస్..రుణమాఫీ చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ
Highlights

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు....

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. గోల్కండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రైతు రుణం మాఫీ చేసి చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు.


లైవ్ టీవి


Share it
Top