Top
logo

హైదరాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనం

హైదరాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనం
Highlights

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. 35 వేల మందితో పోలీసు...

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. 35 వేల మందితో పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని మహేందర్‌ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగడానికి..ప్రజలు ఎంతో సహకరించారని మహేందర్‌ రెడ్డి తెలిపారు.

Next Story

లైవ్ టీవి


Share it