Top
logo

తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా స‌త్యపాల్ మాలిక్‌....?

తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా స‌త్యపాల్ మాలిక్‌....?
X
Highlights

తెలంగాణా గవర్నర్ నరసింహన్ ని జమ్మూ కాశ్మీర్ కి బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది .. అయన ప్లేస్ లో అక్కడి గవర్నర్...

తెలంగాణా గవర్నర్ నరసింహన్ ని జమ్మూ కాశ్మీర్ కి బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది .. అయన ప్లేస్ లో అక్కడి గవర్నర్ స‌త్యపాల్ మాలిక్ ని తెలంగాణాకి గవర్నర్ గా నియమించాలని చూస్తున్నట్లు సమాచారం .. కాశ్మీర్‌లో మారుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో అక్కడ రా..ఐబి వంటి సంస్థల్లో ప‌ని చేసిన న‌ర‌సింహ‌న్ సేవ‌లను ఉపయోగించుకోవాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది . దీనిపైన మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది .

Next Story