కారు జెట్ స్పీడ్.. నిజామాబాద్‌లో కారు తిరుగులేని జోరు

కారు జెట్ స్పీడ్.. నిజామాబాద్‌లో కారు తిరుగులేని జోరు
x
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగుతోంది. 120 మున్సిపాలిటీల్లో 80 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక 9 కార్పొరేషన్లలో 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగుతోంది. 120 మున్సిపాలిటీల్లో 80 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక 9 కార్పొరేషన్లలో 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ భవన్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు నాలుగు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. భీమ్గల్‌, బాన్సువాడ, ఆర్మూరు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories