ఫిల్మ్‌చాంబర్‌ ఎన్నికల్లో మన ప్యానెల్‌ ఘన విజయం

ఫిల్మ్‌చాంబర్‌ ఎన్నికల్లో మన ప్యానెల్‌ ఘన విజయం
x
Highlights

ఫిల్మ్ ఛాంబర్‌ ఎన్నికల్లో నిర్మాణ సీ కళ్యాణ్‌ నేతృత్వంలోని మన ప్యానెల్‌.. ఘన విజయం సాధించింది. మొత్తం 12 మంది ఈసీ మెంబర్లలో 9 మంది.. సీ కళ్యాణ్‌...

ఫిల్మ్ ఛాంబర్‌ ఎన్నికల్లో నిర్మాణ సీ కళ్యాణ్‌ నేతృత్వంలోని మన ప్యానెల్‌.. ఘన విజయం సాధించింది. మొత్తం 12 మంది ఈసీ మెంబర్లలో 9 మంది.. సీ కళ్యాణ్‌ నేతృత్వంలోని మన ప్యానెల్‌ మొంబర్లు.. విజయం సాధించారు. ఇక ప్రత్యర్థి వర్గం అయిన యాక్టీవ్‌ ప్రొడ్యూసర్స్‌ ప్యానెల్‌లో నిర్మాత దిల్‌ రాజు, దామోదర్‌ ప్రసాద్‌ మాత్రమే గెలిచారు. ఇండిపెండెంట్‌గా నిలిచిన మోహన్‌గౌడ్‌ కూడా విజయం సాధించారు. మరోవైపు 20 మంది సెక్టార్‌ మెంబర్స్‌లో మొత్తం 16 మంది సీ కళ్యాణ్‌ సారథ్యంలోని మన ప్యానెల్‌ నుంచి విజయం సాధించారు. మిగతా నలుగురు దిల్‌ రాజు నేతృత్వంలోని యాక్టీవ్‌ ప్రొడ్యూసర్‌ ప్యానెల్‌ నుంచి గెలుపొందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories