బ్రేకింగ్ న్యూస్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్ రిలీజ్

New Schedule Release for Tenth Class Examinations in Andhra Pradesh
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ మారింది. ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ మారింది. ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరుగుతాయి.

షెడ్యూల్ ఇలా ఉంది.

మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1

ఏప్రిల్ 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2

ఏప్రిల్ 3న – సెకండ్ లాంగ్వేజ్ పేపర్

ఏప్రిల్ 4న – ఇంగ్లీష్ పేపర్ 1

ఏప్రిల్ 6న – ఇంగ్లీష్ పేపర్ 2

ఏప్రిల్ 7న – మ్యాథమేటిక్స్ పేపర్ 1

ఏప్రిల్ 8న – మ్యాథమేటిక్స్ పేపర్ 2

ఏప్రిల్ 9న – జనరల్ సైన్స్ పేపర్ 1

ఏప్రిల్ 11న – జనరల్ సైన్స్ పేపర్ 2

ఏప్రిల్ 13న – సోషల్ స్టడీస్ పేపర్ 1

ఏప్రిల్ 15న – సోషల్ స్టడీస్ పేపర్ 2

Show Full Article
Print Article
More On
Next Story
More Stories