కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌
x
Highlights

కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోడెలది ఆత్మహత్య కాదు హత్య అంటోన్న పిటిషనర్‌ అనిల్ బూరగడ్డ సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ...

కోడెల ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోడెలది ఆత్మహత్య కాదు హత్య అంటోన్న పిటిషనర్‌ అనిల్ బూరగడ్డ సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని కోరాడు. కోడెల కుమారుడు శివరామ్‌పై అనుమానం వ్యక్తంచేసిన అనిల్ బూరగడ్డ కేసుల నుంచి తప్పించుకోవడానికే తండ్రిని హత్య చేశాడని ఆరోపించాడు. అయితే, సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్‌ సీఐని పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories