ఆదిలాబాద్ లో బీజీపీ గెలుపు

ఆదిలాబాద్  లో బీజీపీ గెలుపు
x
Highlights

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకి గాను మొదటి నుంచి 4 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటూ వచ్చింది. ఈ నాలుగు స్థానాల్లో కరీంనగర్ తొలి విజయాన్ని ఖరారు...

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకి గాను మొదటి నుంచి 4 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటూ వచ్చింది. ఈ నాలుగు స్థానాల్లో కరీంనగర్ తొలి విజయాన్ని ఖరారు చేసుకుంది. మిగతా 3 స్థానాల్లో మరో స్థానం కూడా బీజేపీ ఖాతాలోకి చేరిపోయింది. ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాబూరావు .. టీఆర్ఎస్ అభ్యర్థి జి.నగేశ్ పై విజయం సాధించారు. దీనిని బట్టి చూస్తుంటే, తెలంగాణలో బీజేపీ బలపడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories