Top
logo

డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లలో నాణ్యత లోపించింది: రఘునందనరావు

డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లలో నాణ్యత లోపించింది: రఘునందనరావు
Highlights

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లలో నాణ్యత లోపించిందని తెలంగాణ బీజేపీ అధికార...

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లలో నాణ్యత లోపించిందని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు ఆరోపించారు. చెయ్యితో తీస్తుంటే స్లాబ్‌ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతోందని, ఇలాంటి ఇళ్లు నిర్మిస్తే ఏదైనా జరిగితే ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో లోపాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్‌మెంట్‌కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


Next Story

లైవ్ టీవి


Share it