తెలంగాణ బడ్జెట్‌లో ఎటువంటి పస లేదు: కృష‌్ణసాగర్‌ రావు

తెలంగాణ బడ్జెట్‌లో ఎటువంటి పస లేదు: కృష‌్ణసాగర్‌ రావు
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌లో ఎటువంటి పసలేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష‌్ణసాగర్‌ రావు...

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ పలు విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌లో ఎటువంటి పసలేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష‌్ణసాగర్‌ రావు విమర్శించారు. బడ్జెట్‌ అనేది ఒక అబద్దాల చిట్టా అసత్యాల పుట్ట అని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా విండో డ్రెస్సింగ్‌లాగ ఉందని ఎద్దేవా చేశారు. ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories