తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బీజేపీ ప్రత్యామ్నాయం- డీకే అరుణ

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బీజేపీ ప్రత్యామ్నాయం- డీకే అరుణ
x
Highlights

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీనే అన్నారు ఆ పార్టీ నేత డీకే అరుణ. బీజేపీపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్...

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీనే అన్నారు ఆ పార్టీ నేత డీకే అరుణ. బీజేపీపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేది కాదని, తమ పార్టీలో చేరడానికి చాలా ఆసక్తి చూపుతున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories