గ్రహణాన్ని అందరూ చూడొచ్చు.. గ్రహణ సమయంలో..

గ్రహణాన్ని అందరూ చూడొచ్చు.. గ్రహణ సమయంలో..
x
Highlights

రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు సూర్యగ్రహణం చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు బిర్ల సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్ధర్ధ్. మధ్యాహ్నం ఒంటి గంట...

రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు సూర్యగ్రహణం చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు బిర్ల సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్ధర్ధ్. మధ్యాహ్నం ఒంటి గంట 37 నిమిషాలకు గ్రహణం ముగిస్తుందని తెలిపారు. సూర్యగ్రహణాన్ని చూడటానికి బిర్లా ప్లానిటోరియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గ్రహణాన్ని గర్భిణీలు చూడకూడదని, ఆ సమయంలో ఏమీ తినకూడదని అనడం మూఢ నమ్మకమని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories