Top
logo

అర్వింద్‌ను గెటౌట్‌ అన్న సీనియర్‌ నేత..?

అర్వింద్‌ను గెటౌట్‌ అన్న సీనియర్‌ నేత..?
X
Highlights

తెలంగాణ బీజేపీలో నిజామాబాద్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ఎంపీ అర్వింద్‌.. ఎన్నికలకు ముందే సొంత పార్టీ నేతల నుంచి అవమానాలు ఎదుర్కొన్న అంశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ బీజేపీలో నిజామాబాద్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ఎంపీ అర్వింద్‌.. ఎన్నికలకు ముందే సొంత పార్టీ నేతల నుంచి అవమానాలు ఎదుర్కొన్న అంశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్వింద్‌ను ఓ సీనియర్‌ నాయకుడు.. ఏకంగా గెటౌట్‌ అని సంబోధించినట్లు తెలుస్తోంది. అసలు ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు అర్వింద్‌కు సహకరించకపోయినా.. అధిష్టానంపై విదేయత.. మోడీపై ఉన్న అభిమానంతోనే.. ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలుస్తోంది.


Next Story