కొత్త మున్సిపల్ చట్టం రాజ్యాంగ విరుద్ధం - భట్టి విక్రమార్క

కొత్త మున్సిపల్ చట్టం రాజ్యాంగ విరుద్ధం - భట్టి విక్రమార్క
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ముఖ్యమంత్రి...

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒంటెద్దు పోకడలు పోతున్నారని..రాష్ట్రంలో నియంత పాలన కొనసాగించాలని చూస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు విశేష అధికారాలు ఇవ్వడం వల్ల మున్సిపాలిటీలు స్వతంత్రను కోల్పోతాయని...తద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories