సీఎం కేసీఆర్‌ను కలిసిన అజహర్‌, సానియా

సీఎం కేసీఆర్‌ను కలిసిన అజహర్‌, సానియా
x
సీఎం కేసీఆర్‌
Highlights

సీఎం కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కలిశారు. హెచ్‌సీఏ అధ్యక్షులు అజహారుద్దీన్ కుమారుడు...

సీఎం కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కలిశారు. హెచ్‌సీఏ అధ్యక్షులు అజహారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు ఆనమ్ మిర్జా వివాహా రిసెప్షన్ ఈ నెల 12న జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును ప్రగతి భవన్‌లో అజహరుద్దీన్, సానియామిర్జా కలిసి ఆహ్వానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories