బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం
x
Highlights

బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏఎస్ఐ నరసింహ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని...

బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏఎస్ఐ నరసింహ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఓ కేసు విషయంలో తనకు సంబందం లేకున్నా ఉన్నతాధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం పాల్పడ్డాని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories