కేటీఆర్ ని మళ్ళీ మంత్రిగా చూడాలని ఉంది : అసిదుద్దిన్ ఒవైసీ

కేటీఆర్ ని మళ్ళీ మంత్రిగా చూడాలని ఉంది : అసిదుద్దిన్ ఒవైసీ
x
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ మంత్రి కావలని ఎంఐఎం అధినేత అసిదుద్దిన్ ఒవైసీ అన్నారు . ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అయన స్పందించారు . మంత్రిగా...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ మంత్రి కావలని ఎంఐఎం అధినేత అసిదుద్దిన్ ఒవైసీ అన్నారు . ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అయన స్పందించారు . మంత్రిగా కేటీఆర్ హయంలో హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు అయన ఎంతో కృషి చేసారని అసిదుద్దిన్ అన్నారు . తెలంగాణాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కి మంత్రివర్గంలో కేటీఆర్ కి చోటు దక్కలేదు. ప్రస్తుతం అయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయన భాధ్యతులు నిర్వర్తిస్తున్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories