Top
logo

రెండు రోజులుగా నా భర్త దీక్ష చేస్తున్నారు: అశ్వత్థామ రెడ్డి భార్య అరుణ

అశ్వత్థామ రెడ్డి
X
అశ్వత్థామ రెడ్డి
Highlights

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులుగా తన భర్త నిరాహారదీక్ష చేస్తున్నారని జేఏసీ నేత అశ్వత్థామ...

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులుగా తన భర్త నిరాహారదీక్ష చేస్తున్నారని జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి భార్య అరుణ అన్నారు. ఆయనకు షుగర్, బీపీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని ఆమె చెప్పారు. ఆసుపత్రిలో కూడా అశ్వత్థామ రెడ్డి దీక్ష కొనసాగుతుందని ఆమె తెలిపారు.




Web TitleAruna says My husband has been doing initiation for two days
Next Story