logo

వినాయకుని పక్కన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం

వినాయకుని పక్కన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం
Highlights

గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన వినాయకమండపంలో బొజ్జ గణపయ్య పక్కనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహాన్ని ఏర్పాటు...

గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన వినాయకమండపంలో బొజ్జ గణపయ్య పక్కనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విగ్రహాన్ని వినాయక మండపంలో ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌ గోల్‌బంగ్లా కిందిబజార్‌ వద్ద మండపంలో దీన్ని ప్రిన్స్‌ గణేశ్‌ మండలి సభ్యులు ప్రతిష్ఠించారు. ఆర్మూర్‌ అభివృద్ధికి జీవన్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నందున గణపతి పక్కన ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించామని ప్రిన్స్‌ గణేశ్‌ మండలి సభ్యులు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top