logo

23న రాష్ట్రానికి అమిత్‌షా రాక

23న రాష్ట్రానికి అమిత్‌షా రాక
Highlights

ఈనెల 23న కేంద్రహోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. 23న రాత్రి 7 గంటలకు దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో పయనమై రాత్రి 9 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఈనెల 23న కేంద్రహోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. 23న రాత్రి 7 గంటలకు దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో పయనమై రాత్రి 9 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 9.40 గంటలకు నేషనల్‌ పోలీస్‌ అకాడమీలోని రాజస్తాన్‌ భవన్‌లో బస చేస్తారు. ఇక శనివారం ఎన్‌పీఏలో ట్రైనీ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగుపయనం అవుతారు.


లైవ్ టీవి


Share it
Top