Top
logo

హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా

హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా
X
Highlights

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. నగర శివారు శివరాంపల్లిలోని సర్దార్...

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. నగర శివారు శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరగనున్న ఐపీఎస్ అధికారుల 70వ పాసింగ్‌ అవుట్ పరేడ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన అమిత్‌షాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఘనస్వాగతం పలికారు.

Next Story