దిశ కేసులో నిందితులకు ఉరి శిక్ష పడుతుంది: న్యాయవాది మహేందర్ రెడ్డి

X
Highlights
దిశ కేసులో నిందితులకు ఉరి శిక్ష పడుతుందన్నారు సీనియర్ న్యాయవాది మహేందర్ రెడ్డి. నిందితులపై నాన్ బెయిల్ బుల్...
Arun Chilukuri3 Dec 2019 12:32 PM GMT
దిశ కేసులో నిందితులకు ఉరి శిక్ష పడుతుందన్నారు సీనియర్ న్యాయవాది మహేందర్ రెడ్డి. నిందితులపై నాన్ బెయిల్ బుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ వచ్చే అవకాశం లేదన్నారు ఏవిడెన్స్ మాత్రమే ఫాస్ట్రాక్ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ఈ కేసులో డీఎన్ఏ రిపోర్ట్ కూడా కీలకం కానుందన్నారు. పది రోజుల కస్టడి కోరుతూ పిటిషన్ దాఖలయ్యిందని సాయంత్రంలోగా కష్టడీకి ఇచ్చే అవకాశం ఉందన్నారు మహేందర్ రెడ్డి.
Web TitleAdvocate Mahender Reddy Face to Face over Disha Incident
Next Story