logo

ఏసీబీ వలలో ట్యాక్స్ ఆపీసర్

ఏసీబీ వలలో ట్యాక్స్ ఆపీసర్
Highlights

హైదరాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండె‌డ్‌గా చిక్కాడు. సరూర్ నగర్‌ ఏసీటీవో శివకుమార్ 50...

హైదరాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండె‌డ్‌గా చిక్కాడు. సరూర్ నగర్‌ ఏసీటీవో శివకుమార్ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మాదిరెడ్డి రాజిరెడ్డి అనే వ్యాపారి వద్ద ఆడిట్ రిపోర్టు కోసం శివకుమార్ 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నాంపల్లి డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో శివకుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top