logo

శిలాఫలానికి బర్త్ డే వేడుకలు ...

శిలాఫలానికి బర్త్ డే వేడుకలు ...
Highlights

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో మాత్రం ఓ శిలాఫలానికి కేక్ తెచ్చి మరి బర్త్ డే వేడుకలు జరిపారు ...

ఇప్పటివరకు అయితే మనం పుట్టిన రోజు వేడుకలు మనుషులు జరుపుకోవడం చూసి ఉంటాం ... జంతువులకు పుట్టిన రోజు వేడుకలు జరపడం చూసి ఉంటాం కానీ ఓ శిలాఫలానికి పుట్టిన రోజు వేడుకలు జరపడం మనం ఎక్కడ కూడా చూసి ఉండం. కానీ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో మాత్రం ఓ శిలాఫలానికి కేక్ తెచ్చి మరి బర్త్ డే వేడుకలు జరిపారు ... గత ఏడాది మన్నెగూడం-భీమారం మధ్య రోడ్డు నిర్మాణ పనులకు గాను ఇక్కడ శంకుస్థాపన చేసారు. కానీ అ పనులను సంవత్సరం అయిన పూర్తి కావడం లేదు కదా ..! మొదలు కూడా కాలేదు . దీనితో అధికారాల వైఖరిపై మన్నెగూడం యువత తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ శిలాఫలకానికి కేక్ కట్ చేసి నిరసనని తెలిపారు .


లైవ్ టీవి


Share it
Top