చిక్కడపల్లిలో లారీ బీభత్సం.. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి

చిక్కడపల్లిలో లారీ బీభత్సం.. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి
x
చిక్కడపల్లిలో లారీ బీభత్సం
Highlights

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద కాలేజ్‌కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ...

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద కాలేజ్‌కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్ధులు కాలేజికి వెళుతున్న సమయంలో ఓ లారీ అదుపు తప్పి విద్యార్థులపై నుంచి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు పోలీసులు లారీని సీజ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories