ఫుల్‌గా తాగి ఎస్సైకు ముద్దుపెట్టాడు ..

ఫుల్‌గా తాగి ఎస్సైకు ముద్దుపెట్టాడు ..
x
Highlights

హైదరాబాద్ లో నిన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది . ఎక్కడ చుసిన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి . ఇక అదే రాత్రి యూత్ ఫుల్ గా మద్యం సేవించి...

హైదరాబాద్ లో నిన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది . ఎక్కడ చుసిన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి . ఇక అదే రాత్రి యూత్ ఫుల్ గా మద్యం సేవించి డిజే చప్పుళ్ళతో తీన్మార్ స్టెప్పులతో తెగ ఎంజాయ్ చేసారు . ఈ నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో నల్లకుంట సమీపంలో డాన్స్ చేస్తున్న యువకుల సైడ్ ఎస్సై మహేందర్ వెళ్ళాడు . ఎస్సై అటుగా రావడాన్ని గమనించిన ఓ యువకుడు.. ఆయన్ను గట్టిగ పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు . దీనిని పక్కన ఉన్న మరో వ్యక్తి తన కెమరాలో బంధిచాడు . ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది . అయితే అ ఎస్సైకు ముద్దుపెట్టిన యువకుడు మద్యంలో ఉన్నట్టు తెలుస్తుంది .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories