ఓ ఉపాధ్యాయుడి వింత నిరసన ... హెల్మెట్ ధరించి భోదన

ఓ ఉపాధ్యాయుడి వింత నిరసన ... హెల్మెట్ ధరించి భోదన
x
Highlights

వరంగల్ ; అదో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల... 89 మంది విద్యార్ధులు, ఆరుగురు టీచర్లు , ఇంగ్లిష్ మీడియం భోదనతో నడుస్తుంది . అంతా బాగానే ఉంది కానీ అ ప్రభుత్వ...

వరంగల్ ; అదో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల... 89 మంది విద్యార్ధులు, ఆరుగురు టీచర్లు , ఇంగ్లిష్ మీడియం భోదనతో నడుస్తుంది . అంతా బాగానే ఉంది కానీ అ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది . గోడలు పగుళ్ళకు చేరుకున్నాయి . కానీ ఇలాంటి పాఠశాలను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు . దీనితో అదే పాఠశాలలో గణితం భోదిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు వింత నిరసనకు దిగాడు హెల్మెట్ ధరించి పిల్లలకు పాఠాలు చెప్పాడు . ఇక విద్యార్ధులు కూడా పలకని నెత్తిపైన పెట్టుకొని మాస్టారు చెప్పే పాఠాన్ని విన్నారు . అధికారులకు పాఠశాల పరిస్థితిని తెలియ బరిచేందుకు అ ఉపాధ్యాయుడు మరియు విద్యార్ధులు ఈ విధంగా నిరసన చేపట్టారు. మరి దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories