జగిత్యాల జిల్లాలో 380 మంది సర్పంచ్‌లు అరెస్ట్

జగిత్యాల జిల్లాలో 380 మంది సర్పంచ్‌లు అరెస్ట్
x
Highlights

జగిత్యాల జిల్లాలో 380 మంది సర్పంచ్‌లు అరెస్ట్ అయ్యారు. ఉప‌సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేయాలని సర్పంచులు ఆందోళన చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్...

జగిత్యాల జిల్లాలో 380 మంది సర్పంచ్‌లు అరెస్ట్ అయ్యారు. ఉప‌సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేయాలని సర్పంచులు ఆందోళన చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమాన్ని బహిష్కరించిన సర్పంచులు గొల్లపల్లి రోడ్ హైవే వద్ద ధర్నా నిర్వహించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories